ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కబ్జా' 2 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 02:25 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన మల్టీస్టారర్ 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.95 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ పాన్ ఇండియా మూవీలో శివ రాజ్‌కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.


'కబ్జా' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం - 0.86 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 1.09 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 1.95 కోట్లు (0.82 కోట్ల షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com