ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ: నూతన సీఐను కలిసిన మాల మహానాడు నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 02:49 PM

ఉరవకొండ పట్టణంకు బదిలీ పై వచ్చిన రూరల్ సీఐ చిన్న గౌస్ ను మాల మహానాడు నాయకులు మొలక బాల రామాంజినేయులు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు.
అనంతరం నూతన సీఐను నియోజకవర్గంలో ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా చూడాలని రామాంజినేయులు కోరారు. శివ, కృష్ణ, మోహన్, రాము, సుధాకర్, సన్నీ, కేశవ తదితరులు సీఐను కలిసిన వారిలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com