ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్రిగ్యుయింగ్ పోస్టర్ విడుదల చేసిన "దసరా" యూనిట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 11:16 AM

మరో పదే పది రోజుల్లో థియేటర్లకు "దసరా" పండగ రాబోతుంది. ఐతే, ఇది ప్రతి ఏడాది వచ్చే మాములు పండగ కాదు.. నాచురల్ స్టార్ నాని తన దోస్తులతో థియేటర్లకు తీసుకొస్తున్న దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ముమ్మర ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దసరా విడుదలకు ఇంకా పదిరోజుల సమయం మాత్రమే ఉంది అని ప్రేక్షకులకు గుర్తు చేస్తూ చిత్రబృందం ఒక ఇంట్రిగ్యుయింగ్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com