ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టన్నింగ్ లుక్‎తో అదరగొడుతున్న స్నేహా

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:06 PM

హోమ్లీ బ్యూటీ స్నేహా  రోజురోజుకు మరింత అందంగా మెరిసిపోతున్నారు. వయస్సు పెరిగుతున్నా రెట్టింపు గ్లామర్ తో మంత్రముగ్ధులను చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి పింక్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది.సీనియర్ నటి స్నేహా కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. హీరోయిన్ గా కొన్నేండ్ల పాటు సౌత్ ఆడియెన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. కుటుంబ నేపథ్య చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.


 ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తున్న స్నేహా.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళ్తున్నారు. వదినగా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అదరగొడుతున్నారు. స్నేహా తాజాగా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. పింక్ డ్రెస్ లో హోయలు పోయిన సీనియర్ నటి స్నేహా అందానికి నెటిజన్లు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ మేరకు ఆమె బ్యూటీని పొగుడుతూ ఫొటోలను లైక్ చేస్తున్నారు. కామెంట్లతో స్నేహాను ఆకాశానికి ఎత్తుతున్నారు. 


 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com