ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాజల్‌ అగర్వాల్‌ క్యూట్ లుక్స్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:57 AM

కాజల్‌ అగర్వాల్‌ తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని పొందిన హీరోయిన్‌. పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్‌ ఏమాత్రం తరగలేదని నిరూపించుకుంది. మరింత క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా నయా పిక్స్ తో కట్టిపడేస్తుంది. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ లేటెస్ట్ గా తన ఫోటోలను పంచుకుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తుంది కాజల్‌. స్లీవ్‌ లెస్‌ కుర్తా ధరించి చిలిపి పోజులిచ్చింది. ముసి ముసినవ్వులు నవ్వుతూ, ఇంకాస్త సిగ్గులొలికిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది కాజల్‌. ప్రస్తుతం ఇవి అభిమానులను,నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com