ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హిట్-2' టీజర్ అదిరింది

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 11:26 AM
అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న 'హిట్-2' సినిమా టీజర్ ను గురువారం విడుదల చేశారు. టీజర్ లో ఓ యువతి కాళ్లు, చేతులు, మెడను శరీరం నుంచి వేరు చేసి చంపినట్లు చూపించారు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com