ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది ఉంటేనే ఛాన్సులన్న జాన్వీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 11:32 AM

చిత్ర పరిశ్రమలో ప్రతిభే కీలకం అంటున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. తాను అతిలోక సుందరి శ్రీదేవి-బడా నిర్మాత బోనీ కపూర్​ల ముద్దుల కూతురు అని తనకు ఎవరూ రెడ్ కార్పెట్ పరచరని అంటోంది. ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడిన జాన్వీ తన సినిమా అవకాశాల గురించి వెల్లడించింది. సినీ నేపథ్య కుటుంబం వల్ల మొదట్లో తనకు అవకాశాలు వచ్చినా ప్రస్తుతం కథ పూర్తిగా మారిపోయిందని చెబుతోంది ఈ హాట్ భామ. ఇప్పుడు ఎవరైనా తన మీద, తన ప్రతిభ మీద నమ్మకం ఉంటేనే ఛాన్సులు ఇస్తున్నారని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com