ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 24న మెగా అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 11:00 AM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా టైటిల్ టీజర్ ను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com