తొలిచిత్రంతోనే అను ఇమ్మాన్యుయేల్ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘మజ్ను’లో నటించిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా, నటన పరంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో.. వరుస ఆఫర్లను అందుకుంటోంది.అనుఇమ్మాన్యుయేల్ శారీలో మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. చాలా రోజుల తర్వాత నెట్టింట మెరిసిన ఈ బ్యూటీ చీరకట్టులో అందాల ప్రదర్శనతో మతిపోగొడుతోంది. తాజాగా ప్రత్యక్షమైంది. చీరకట్టి కుర్రాళ్లను ముగ్గులోకి దించుతోంది.
#AnuEmmanuel pic.twitter.com/csfXrl0gcE
— Only Heroines (@OnlyHeroines) October 14, 2022