ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాడ్‌ఫాదర్' 2వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 06:20 PM

మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా ఆగస్ట్ 5న తెలుగు మరియు హిందీలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.73 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కి రీమేక్. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.


'గాడ్‌ఫాదర్' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 2.38 కోట్లు
సీడెడ్ : 1.96కోట్లు
UA : 1.01 కోట్లు
ఈస్ట్ : 51 L
వెస్ట్ : 45 L
గుంటూరు : 60 L
కృష్ణా : 49 L
నెల్లూరు : 33 L
టోటల్  AP/TS కలెక్షన్స్ : 7.73 కోట్లు (13.35 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com