పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5 న్యూఢిల్లీ లో జన్మించింది.తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్,నిర్మల్ రాజ్ పుత్.పాయల్ రాజ్పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది .చిన్ననాటి నుండి నటన పై ఎక్కువ ఆశక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలో ప్రవేశించింది. పాయల్ రాజ్పుత్ అందాలతో అద్భుతం సృష్టిస్తోంది.. సోకుల సునామీ ని లేపుతోంది. సోషల్ మీడియా కూడా కాకెక్కేలా వేడి వేడి గా అందాలను వడ్డిస్తోంది బ్యూటీ. పాయల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదరహో పాయల్ అంటూ పొగిడేస్తున్నారు. పాయల్ రాజ్పుత్ లేటెస్ట్ పిక్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. క్లాసిక్ డ్రెస్ లో మెరిసిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ.. నడుము అందాలతో నకరాలు పోతుంది. ఎద సొగసుల చూపిస్తూ చంపేస్తోంది. సిగ్గుపడుతూ.. కన్నుగీటుతూ.. కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు గుచ్చుతోంది.
#PayalRajput pic.twitter.com/pritcwuF2t
— Prince Cinemas (@PrinceCinemas) September 29, 2022