ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సార్' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:41 PM
అట్లూరి వెంకీ డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 'సార్' సినిమా రిలీజ్ డేట్ ను సోమవారం ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో రీలీజ్ కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com