ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బనారస్" నుండి పెప్పి ట్రోల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 11:59 AM

జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "బనారస్". జయతీర్థ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నేషనల్ ఖాన్స్  ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ట్రోల్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. అజనీష్ లోక్ నాధ్ స్వరపరిచిన ఈ పాటను జెస్సి గిఫ్ట్ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పెప్పి మ్యూజిక్ తో, క్యాచీ లిరిక్స్ తో మున్ముందు ఈ పాట చార్ట్ బస్టర్ లా నిలిచేలా కనిపిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com