ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 11:50 AM
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసే సాయికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ దుర్గంచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com