ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' 27 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 03:08 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 32.86 కోట్లు వసూలు చేసింది.


'బింబిసార' బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 11.68 కోట్లు
సీడెడ్ : 8.02 కోట్లు
UA : 4.89 కోట్లు
ఈస్ట్ : 2.00 కోట్లు
వెస్ట్ : 1.47 కోట్లు
గుంటూరు : 2.25 కోట్లు
కృష్ణ : 1.59 కోట్లు
నెల్లూరు : 96 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 32.86 కోట్లు (52.75 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com