ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 03:38 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 81.81 కోట్లు వసూలు చేసింది. నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.


'విక్రాంత్ రోనా' కలెక్షన్స్  ::::
నైజాం : 1.70 కోట్లు
సీడెడ్ :  57 L
UA : 52 L
ఈస్ట్ : 35 L
వెస్ట్ : 27 L
గుంటూరు : 37 L
కృష్ణ : 40 L
నెల్లూరు : 26 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్ : 4.34 కోట్లు (8.19 కోట్ల గ్రాస్)
కర్ణాటక- 52.73 కోట్లు
తెలుగు రాష్ట్రాలు -7.75 కోట్లు
తమిళనాడు -2.71 కోట్లు
కేరళ - 0.97 కోట్లు
హిందీ ROI - 12.77 కోట్లు
ఓవర్సీస్ - 4.78 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 81.81 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com