ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ఎనుగు'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 11:25 AM

బ్రూస్ లీ, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ 'యానై' అనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎనుగు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా జూలై 1, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ని క్లియర్ చేసుకొని క్లీన్ U/A సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సతీష్‌ కుమార్‌ నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com