కుక్కల్లోనూ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న కుక్కలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ స్టార్స్ పెట్స్ పెట్టి పుట్టాయని చెప్పవచ్చు. ఫుడ్డు-బెడ్డులో స్టార్ స్టేటస్. పబ్లి సిటీకి కొదవలేదు. హీరో-హీరోయిన్ ఒళ్లో కూర్చొని ఫోటోలకు పోజులు ఇవ్వొచ్చు. స్వదేశీ టూర్లు మాత్రమే కాదు.. ఈ మధ్య విదేశీ టూర్లకి కూడా వెళ్లిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ తన పెట్ తో కలిసి ఫారిన్ వెకేషన్ కు చెక్కేసింది. ఫ్లైట్ ఎక్కేటప్పుడు, ఫ్లెట్ లోపల తన పెట్ తో హ్యాపీగా గడుపుతున్న ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. వాటిని చూసి... మిగితా కుక్కలు కుళ్లుకుంటున్నాయో.. లేదో తెలియదు. కానీ మనుషులు అయితే ఓ రేంజ్ లో కుళ్లు కుంటున్నారు. దీనమ్మా.. జీవితం కుక్క బతుకు బెటరు న్నటుంది గునుక్కుంటున్నారు.