ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 02:42 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 15.65 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
డే వైస్ కలెక్షన్స్:::::
1వ రోజు:  1.96 కోట్లు
2వ రోజు:  2.00 కోట్లు
3వ రోజు:  2.59 కోట్లు
4వ రోజు:  1.35 కోట్లు
5వ రోజు:  1.28 కోట్లు
6వ రోజు:  1.05 కోట్లు
7వ రోజు:  89L
8వ రోజు:  58L
9వ రోజు:  83L
10వ రోజు:  95L
11వ రోజు:  38L
12వ రోజు:  32L
13వ రోజు:  24L
14వ రోజు:  19L
15వ రోజు:  16L
16వ రోజు:  28L
17వ రోజు:  44L
18వ రోజు:  18L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:15.65 కోట్లు (27.35 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com