ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విరాట పర్వం' ప్రీ రిలీజ్ బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 06:06 PM

వేణు ఊడుగుల దర్శకత్వం లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
విరాట పర్వం ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్:::
నైజాం: 4 కోట్లు
సీడెడ్: 2 కోట్లు
ఆంధ్రప్రదేశ్: 5 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ : 11 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.00 కోట్లు
ఓవర్సీస్: 2 కోట్లు
 ప్రపంచవ్యాప్త టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కలెక్షన్స్: 14 కోట్లు (బ్రేక్-ఈవెన్- 14.50 కోట్లు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com