బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి తనదైన మార్క్ ను చాటుకుంది. లాంగ్ గౌన్ లో టైట్ ఫిట్ అందాలతో ఎట్రాక్ట్ చేసింది. పర్ఫెక్ట్ కొలతలతో గ్లామర్ దేవతలా దర్శనమిచ్చింది. ఇక సన్నీ కెరీర్ విషయాని కొస్తే... 2012లో వచ్చిన 'జి' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహిలే లీలా, వన్ నైట్ స్టాండ్.. తదితర సినిమాల్లో నటించింది. బిగ్ స్క్రీన్ పై బికినీలతో అట్రాక్ట్ చేసింది. నటిగా, ఐటమ్ స్పెషలిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. , తెలుగు ప్రేక్షకులకు సన్నీ బాగా దగ్గరైంది. కరెంట్ తీగ, గరుడ వేగ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో సన్నీ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సన్నీ చేసిన చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.