ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 02:43 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 101.62 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::::
నైజాం –31.43కోట్లు
సెడెడ్ -10.71కోట్లు
UA -11.53కోట్లు
ఈస్ట్ -7.94కోట్లు
వెస్ట్ - 5.18కోట్లు
గుంటూరు - 8.23కోట్లు
కృష్ణ –5.41కోట్లు
నెల్లూరు -3.24కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్- 83.67కోట్లు
KA+ ROI:6.10కోట్లు
OS:11.85కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:101.62కోట్లు(162.40కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com