ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెహ్రీన్ గ్లామర్ షో

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 11:57 AM

హనీ ఈజ్ బెస్ట్ అంటూ ఎఫ్ 2 లో నాన్ స్టాప్ గా నవ్వించింది మెహ్రీన్. ఈ  సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 ఈ వారమే (మే 27) ప్రేక్షకుల ముందుకు , రానుంది. ఎఫ్ 3 ప్రమోషన్ లో భాగంగా ప్రతిరోజూ కెమెరా ముందుకొస్తోంది.మెహ్రీన్, హనీ ఈజ్ హాట్ అంటూ నాన్ స్టాప్ గ్లామర్ షో చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా కనిపించింది. మెడలో డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో ఆకట్టుకుంది. ఈ పంజాబీ బ్యూటీ ప్రస్తుతం స్పార్క్ (తెలుగు/తమిళం), నీ సిగువరేగు (కన్నడ) సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ ను సరిగ్గా వాడుకునే ప్రయత్నం చేస్తోంది మెహ్రీన్.




 



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com