ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణి ప్రియదర్శన్ బ్యూటిఫుల్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 11:53 AM

హలో.. అంటూ తెలుగు తెరకు పరిచయం అయింది కల్యాణి ప్రియదర్శన్. అఖిల్ అక్కినేని తో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది. 'హీరో' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది హృదయం, బ్రో డాడీ సినిమాలతో విజయాలు అందుకుంది. ప్రస్తుతం 'తల్లుమాల' అనే మలయాళ సినిమాలో నటిస్తుంది హృదయం బ్యూటీ. అయితే మిగతా హీరోయిన్స్ మాదిరిగా హాట్ హాట్ ఫోటో షూట్స్ కి ఈ ముద్దుగుమ్మ దూరం. ఎక్కువగా ట్రెండీ లుక్ లో, క్యూట్ గా కనిపి స్తుంటుంది. కళ్యాణి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఎల్లో కలర్ డ్రెస్ లో ఎప్పటిలాగే చిరు నవ్వులు చిందిస్తూ... క్యూట్ గా కనిపించింది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com