హిందీ సీరియల్స్ తో పాపులర్ అయింది.. ముంబై భామ సోనాలీ రౌత్. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. బిజీగా గడుపుతోంది. బిగ్ బాస్ సీజన్-8లోనూ సందడి చేసింది. మిగితా ముద్దు గుమ్మలంతా సమ్మర్ తాపం తట్టుకోలేక మాల్దీవుల బాట పడితే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం బట్టలు విప్పేసి.. బెడ్ మీద పడుకొని ఇటీవల రచ్చ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తనలోని హాట్నెస్ ను చూపించింది. మత్తెక్కించే యాంగిల్ లో కసిగా చూస్తూ.. ఎద అందాలను ఆరబోసింది.