ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'KGF-2' 21 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 01:21 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 541.80 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::
నైజాం : 41.65కోట్లు
సీడెడ్ : 11.40కోట్లు
UA : 7.50కోట్లు
ఈస్ట్ : 5.48కోట్లు
వెస్ట్ : 3.47కోట్లు
గుంటూరు : 4.60 కోట్లు
కృష్ణా : 4.08కోట్లు
నెల్లూరు : 2.72కోట్లు
AP-TG టోటల్ : 80.90కోట్లు (130.65కోట్ల గ్రాస్)
కర్ణాటక : 97.75కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 80.90కోట్లు
తమిళనాడు : 47.80కోట్లు
కేరళ : 28.55కోట్లు
హిందీ + ROI : 199.40కోట్లు
ఓవర్సీస్ : 87.40కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 541.80కోట్లు (1097.10 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com