ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' 41 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 01:23 PM

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగన్ నటించిన 'RRR' సినిమా 41 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 605.44 కోట్లు వసూలు చేసింది.
'RRR' 41 రోజుల కలెక్షన్స్:::
నైజాం:110.36కోట్లు
UA:34.85కోట్లు
ఈస్ట్:16.19కోట్లు
వెస్ట్:13.25కోట్లు
గుంటూరు:18.08కోట్లు
కృష్ణా:14.61కోట్లు
నెల్లూరు:9.32కోట్లు
AP-TS టోటల్ :268.51కోట్లు (406.20కోట్ల గ్రాస్)
KA:44.15కోట్లు
తమిళనాడు:38.40కోట్లు
కేరళ:10.61కోట్లు
హిందీ:132.70కోట్లు
ROI:9.15కోట్లు
OS:101.92కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :605.44కోట్లు (1126.15కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com