ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జయమ్మ పంచాయతీ' ప్రీ-రిలీజ్ బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 11:59 AM

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో యాంకర్ సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ' సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దినేష్ కుమార్, షాలిని ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ :::
నైజాం-1.50 కోట్లు
సీడెడ్-0.50 కోట్లు
ఉత్తరాంధ్ర-0.60 కోట్లు
ఈస్ట్-0.12 కోట్లు
వెస్ట్-0.10 కోట్లు
గుంటూరు-0.18 కోట్లు
కృష్ణా-0.15 కోట్లు
నెల్లూరు-0.10 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్-3.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్-0.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్-3.45 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com