ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ వీడియో రిలీజ్ చేసింది. 'వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్' అంటూ యశ్ చెప్పే డైలాగ్ ఆ వీడియోలో ఉంది. 'రేపు రాకీ భాయ్ వచ్చేస్తున్నాడు' అంటూ క్యాప్షన్ పెట్టారు. నిన్నటి నుంచి బుకింగ్స్ ఓపెన్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.