ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“భవదీయుడు భగత్ సింగ్” పై లేటెస్ట్ అప్డేట్...?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 11:46 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ "భీమ్లా నాయక్" ఇప్పుడు థియేటర్లలో మూడవ వారంలోకి ప్రవేశించి మంచి రన్ లో ఉంది. అయితే  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం "భవదీయుడు భగత్ సింగ్". వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఒక్కసారిగా భారీ హైప్ మొదలైంది. ఈ సినిమాపై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ ప్రొఫెసర్‌గా కనిపిస్తాడని ప్రచారం జరగగా, ఇప్పుడు అది దాదాపుగా నిజమైందని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com