ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నిస్తుందా లేక పారిపోతుందా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 11:10 PM

 ప్రశ్నించడానికే పుట్టిన జనసేన ఉనికే నేడు ప్రశ్నార్ధకంగా మారిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి, రాష్ట్ర మంత్రి అంబ‌టి రాంబాబు త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నించడానికే పుట్టానంటుంది ..ప్రశ్నిస్తే పారిపోతుంది...ఏమిటది ? అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com