ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బారాబంకి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన యోగి ఆదిత్యనాథ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2018, 02:03 PM

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బారాబంకిలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయిల చొప్పున పరిహారాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఎక్సైజ్‌, హోంమంత్రిత్వ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com