ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అద్భుతం: ఎడారిలో మంచు వర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2018, 09:12 AM

నిప్పులు కక్కే ఎడారిలో నీటి చుక్క దొరకడమే గగనం. అలాంటిది మంచు కురవడం ఏమిటీ? అని ఆశ్చర్యపోతున్నారా? ఔను, అది వాస్తవమే. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఏడారైన సహారాలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.ఎడారిలో మంచు వర్షం చూసేందుకు బాగానే ఉంటుంది. కానీ, ఇది ఎలాంటి పర్యవసనాలను దారి తీస్తుందో అని పర్యవరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.భూతాపం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పుల ఫలితంగా ఇలా జరిగి ఉండొచ్చని చెబుతున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com