ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న పవన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 10:37 AM

జనసేన అధ్యక్షుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పవన్‌ పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు పురోగతి పనులను పవన్‌ పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటున్నారు. పవన్‌కు ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులపై వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com