ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన బంగారం ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 04:45 PM



ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.46,300కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.50,510కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.65,000కి చేరుకుంది.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com