ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు మాతృవియోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 24, 2017, 12:43 PM

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రజనీ జవదేకర్‌ (92) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రజనీ జవదేకర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com