ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరి రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాపాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 02:22 PM

తూర్పు గోదావరి జిల్లా: కోనసీమ లో కొబ్బరి రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రాజోలు ఎంఎల్ఎ రాపాక వరప్రసాదరావు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో గళం విప్పారు. కొబ్బరి తెగుళ్ళు తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యానవన, వ్యవసాయ శాఖలు సమస్య ను పరిష్కరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com