ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లండన్‌లో సీఎం చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 24, 2017, 10:18 AM

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం లండన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా అక్కడి రవాణా వ్యవస్థను ఆయన పరిశీలించనున్నారు. అలాగే నార్మన్‌ ఫోస్టర్‌ అండ్ పార్ట్‌నర్స్‌తో రాజధాని అమరావతి నగర ఆకృతులు, ప్రణాళికలపై చంద్రబాబు బృందం చర్చలు జరపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com