ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి మాపై బురదజల్లడం సరికాదు: చినరాజప్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 23, 2017, 12:01 PM

రేవంత్‌రెడ్డికి పార్టీతో ఇబ్బందులు ఉంటే చంద్రబాబుతో చెప్పి పరిష్కరించుకోవాలని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. కేసీఆర్‌తో ఏపీ మంత్రులకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై బురదజల్లడం సరికాదన్నారు. పార్టీ మారే వాళ్లు బురదజల్లే వెళ్తుంటారని చినరాజప్ప వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఒక నాయకుడిగా గౌరవిస్తామన్న ఆయన ఎప్పటికీ తమ నాయకుడు చంద్రబాబే అని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com