ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక లో ఘోర ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 12:29 PM

కర్ణాటక: తుమకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మందికి పైగా మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. పాలవల్లి కట్టే సమీపంలోని పావగడకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com