ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్​లో​ ఎక్కువ సార్లు డకౌట్​ అయిన ఆటగాళ్లు వీళ్లే

national |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 11:40 AM

ఐపీఎల్​ చరిత్రలో మొత్తం ఆరుగురు ఆటగాళ్లు 13 సార్లు డకౌట్​ అయ్యారు. ఈ లిస్ట్ లో హర్భజన్​ సింగ్​, పార్థివ్​ పటేల్​, అజింక్యా రహానే, అంబటి రాయుడు, పీయుశ్​ చావ్లా, రోహిత్ శర్మ ఉన్నారు. వీరిలో చాలా మంది ఆటగాళ్లు తమ కెరీర్​ లో ఓపెనర్​గా వచ్చిన వారే ఉన్నారు. వీరి తర్వాత గౌతం గంభీర్, మన్​దీప్​ సింగ్​, మనీశ్​ పాండే, దినేశ్​ కార్తిక్ తమ ఐపీఎల్ కెరీర్​లో 12 సార్లు డకౌట్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com