ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ వేసవి తాపాన్ని తీర్చే టేబుల్ ఫ్యాన్లు ఇవిగో

national |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 04:23 PM

వేసవి కాలం వస్తే చాలు వేడినుంచి ఉపసమనం అందించే పరికరాలపై అందరూ ఆలోచన చేస్తారు. వేసవి కాలంలో ఉక్క‌బోత మ‌న‌ల్ని వేధిస్తుంది. ఇటువంటి స‌మ‌యంలో ప్ర‌తి చోట సీలింగ్ ఫ్యాన్ ఉప‌యోగించ‌డ‌లేం. ఇటువంటి స‌మ‌యంలో టేబుల్ ఫ్యాన్లు (High Speed Table Fans) ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీరు బాల్కనీలో లేదా తోటలో కూర్చుంటే అక్కడ కూలర్ లేదా సీలింగ్ ఫ్యాన్ అందుబాటులో ఉండవు. అటువంటి సమయంలో, మీకు మంచి నాణ్యమైన టేబుల్ ఫ్యాన్ అవసరం. దీన్నిదృష్టిలో ఉంచుకుని ఇక్కడ మేము కొన్ని అత్యుత్తమ, హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్‌లను తీసుకువచ్చాం. High Speed Table Fans విపరీతమైన గాలిని అందిస్తుంది. ఇది మీకు వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని మీరు అమెజాన్ నుంచి త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.


1) Havells Cool Buddy 144 mm Personal Fan


ఈ టేబుల్ ఫ్యాన్ (Havells Personal Fan ) 144 మి.మీ పరిమాణంలో ఉంటుంది. మీరు దీన్ని ఆఫీసులో పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఉపయోగించవచ్చు. ఈ టేబుల్ ఫ్యాన్ దుకాణాల్లో వినియోగించ‌డానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 4 నుంచి 10 గంటల పాటు ఉపయోగించవచ్చు. Havells Personal Fan లో స్పీడ్ లెవెల్ ని చూపించడానికి LED ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ టేబుల్ ఫ్యాన్ 2 సంవత్సరాల వారెంటీ మ‌న‌కు ల‌భిస్తోంది. 


2) Usha Mist Air Table Fan


ఇది తెలుపు, నీలం రంగులో ల‌భించే ఉషా టేబుల్ ఫ్యాన్. ఈ సీలింగ్ ఫ్యాన్ (Usha Table Fan) మ‌న‌కు అనేక రంగుల్లో ల‌భిస్తుంది. . ఈ ఫ్యాన్ మంచి మన్నికగల రాగి మోటార్‌తో మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుంది. అధిక విద్యుత్ లోడ్ నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు Usha Table Fan లో థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్ష‌న్ ఉంది. ఈ టేబుల్ ఫ్యాన్ 1280 rpm హై స్పీడ్ మోటార్‌తో వస్తోంది. 


3) Bajaj Ultima PT01 Table Fan


ఇది వ్యక్తిగత వినియోగానికి అనువైన హై స్పీడ్ బజాజ్ ఫ్యాన్. మీరు Bajaj Table Fan ని స్టడీ టేబుల్‌పై లేదా షాప్ లో కూడా వాడుకోవచ్చు. ఈ టేబుల్ ఫ్యాన్ కేవలం 36 వాట్ల శక్తిని మాత్రమే వినియోగిస్తుంది. అధిక ఎయిర్ డెలివరీ మోటార్ డిజైన్‌ను కలిగి ఉంటుంది .ఈ టేబుల్ ఫ్యాన్ (Bajaj Table Fan) 200 మిల్లీమీటర్ల స్వీప్‌తో వస్తోంది. ఇది మీ ఇంటి అందాన్ని పెంచుతుంది. 


4) i GEAR Superfan - Portable Desk and Table Fan


మీరు నచ్చిన హైట్ లో సర్దుబాటు చేసుకునే పోర్టబుల్ టేబుల్ ఫ్యాన్ ఇది. అధిక ఎయిర్ డెలివరీని అందించడానికి, దీనికి నాలుగు బ్లేడ్‌లను అమర్చారు. ఈ అమేజింగ్ టేబుల్ ఫ్యాన్ (Portable Table Fan) చాలా తక్కువ శబ్దం చేస్తుంది ఫ్యాన్ ని వేడెక్కకుండా చేస్తుంది. ఆఫీసు,ఇల్లు,షాపులో వాడటానికి అనుకూలంగా ఉంటుంది. రీఛార్జిబుల్ బ్యాటరీతో వచ్చే ఈ టేబుల్ ఫ్యాన్ (Portable Table Fan) పవర్ లేనప్పుడు కూడా మీరు ఈ ఫ్యాన్ ని ఉపయెగించవచ్చు. 


5) AmazonBasics High Speed Table Fan


ఈ టేబుల్ ఫ్యాన్ 55W మోటార్‌తో తక్కువ పవర్ వినియోగిస్తుంది.ఇది 400 మిల్లీమీటర్ల స్వీప్‌ను క‌లిగి ఉంది. ఈ టేబుల్ ఫ్యాన్ ఆటోమేటిక్ ఆక్సిజనేషన్‌తో వస్తుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ల‌తో గ‌ది మొత్తానికి గాలి త‌గులుతుంది. ఈ టేబుల్ ఫ్యాన్‌ని ఇండోర్ మరియు అవుట్‌డోర్‌లో ఉపయోగించవచ్చు. High Speed Table Fan 100 శాతం రాగి మోటారుతో చేసిన టేబుల్ ఫ్యాన్. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com