ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక లోడుతో వెళుతున్న లారీ పై ఫైన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 10:47 AM

అధిక లోడు ఇసుకతో వెళుతున్న లారీ పై ఫైన్ వేసినట్లు బాపట్ల సెబ్ సిఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. టాటా టిప్పర్ లో నిబంధనల కన్నా 7. 5 టన్నుల అధికంగా ఉందన్నారు. దీనిపై టన్నుకు రూ 2 వేలు చొప్పున 15 వేలు ఫైన్ విధించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com