ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 7,554 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 09:51 AM

భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,554 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 14,123 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 223 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 85,680 యాక్టివ్ కేసులున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com