అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు పోలీసులు గురువారం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టారు. వెహికల్ చెకింగ్స్ చేపట్టి ఓవర్ స్పీడ్ , ఓవర్లోడింగ్, వాహనాల రికార్డులు, తదితర అంశాలపై తనిఖీలు చేసారు. ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకుంటున్నారు.