ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా ఇదే..

national |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 11:22 AM

ఎనిమిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 30, మంగళవారం నాడు వెల్లడిస్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్దేశించిన రిటెన్షన్ గడువు మంగళవారంతో ముగిసింది. అయితే ఎవరు ఉన్నారు.. ఎవరు వీడారో మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి తమ అభిమాన క్రికెట్ సూపర్ స్టార్‌లు పాత జట్లతోనే ఉంటారా లేదా అనే ఊహాగానాలతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కోల్‌కతా రిటెన్షన్ ప్లేయర్ల జాబితా..


ఆండ్రీ రస్సెల్ రూ. 12 కోట్లు


వరుణ్ చక్రవర్తి రూ. 8 కోట్లు


వెంకటేష్ అయ్యర్ రూ. 8 కోట్లు


సునీల్ నరైన్ రూ. 6 కోట్లు


KKR : మొత్తం నలుగురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.


ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ ప్లేయర్లు..


రిషబ్ పంత్ రూ. 16 కోట్లు


అక్షర్ పటేల్ రూ. 9 కోట్లు


పృథ్వీ షా రూ. 7.5 కోట్లు


అన్రిచ్ నార్ట్జే రూ. 6.5 కోట్లు


DC : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.


చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లేవరంటే..


రవీంద్ర జడేజా రూ. 16 కోట్లు


ఎంఎస్ ధోని రూ. 12 కోట్లు


మొయిన్ అలీ రూ. 8 కోట్లు


రుతురాజ్ గైక్వాడ్ రూ. 6 కోట్లు


CSK : మొత్తం నలుగురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.


సన్‌రైజర్స్ రిటెన్షన్ చేసింది వీరినే..


కేన్ విలియమ్సన్ రూ.14 కోట్లు


అబ్దుల్ సమద్ రూ. 4 కోట్లు


ఉమ్రాన్ మాలిక్ రూ. 4 కోట్లు


SRH : ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేశారు. రూ. 68 కోట్లతో మెగా వేలానికి వెళ్లారు.


పంజాబ్ కింగ్స్ తరుపున ఇద్దరే..


మయాంక్ అగర్వాల్ రూ. 12 కోట్లు


అర్ష్‌దీప్ సింగ్ రూ. 4 కోట్లు


PBKS : ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రూ. 72 కోట్లతో మెగా వేలానికి వెళ్లనున్నారు.


ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే..


రోహిత్ శర్మ రూ. 16 కోట్లు


జస్ప్రీత్ బుమ్రా రూ. 12 కోట్లు


కీరన్ పొలార్డ్ రూ. 6 కోట్లు


సూర్యకుమార్ యాదవ్ రూ. 8 కోట్లు


MI : మొత్తం నలుగురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. మెగా వేలానికి రూ. 48 కోట్లతో వెళ్లనున్నారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ ప్లేయర్లు


విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు


గ్లెన్ మాక్స్‌వెల్ రూ. 11 కోట్లు


మహ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లు


RCB : ముగ్గురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో రూ. 57 కోట్లతో సిద్ధంగా ఉన్నారు.


CSK : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి.


KKR : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి.


DC : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి.


SRH : ముగ్గురు ఆటగాళ్లను నిలబెట్టుకున్నారు. రూ. 68 కోట్లు మిగిలాయి


MI : మొత్తం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. వేలానికి రూ. 48 కోట్లు మిగిలియాయి.


RCB : ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నారు. రూ. 57 కోట్లు మిగిలాయి.


RR : ముగ్గురు ఆటగాళ్లను ఉంచుకున్నారు. రూ. 62 కోట్లు మిగిలాయి.


PBKS : ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. రూ. 72 కోట్లు మిగిలాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com