ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధు, సైనాకు బాయ్‌ నజరానా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2017, 09:16 AM

 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన పి.వి. సింధుకు, కాంస్యం గెలిచిన సైనా నెహ్వాల్‌కు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) నజరానా ప్రకటించింది. సింధుకు రూ. 10 లక్షలు, సైనాకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు బాయ్‌ అధ్యక్షుడు హిమంత బిస్వా శర్మ చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com