ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 11:45 AM

న్యూఢిల్లీ : ఉప రాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ర్టపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఉప రాష్ర్టపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా పార్లమెంట్ కు చేరుకున్నారు వెంకయ్య. ఆ తర్వాత రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య ఆసీనులయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com