ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి సమయం లో మహిళను కాపాడిన దిశ యాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 03:43 PM

దిశ ఎస్ ఓ ఎస్ యాప్ ద్వారా 23- 09- 2021 తేదీన బుధవారం అర్ధరాత్రి సమయంలో దిశ యాప్ ద్వారా ఓ మహిళను కాపాడిన సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్ సెంధీల్‌ కుమార్ శనివారం నారాయణవనం ఎస్ ఐ ప్రియాంక మరియు పోలీసు సిబ్బందులను అభినందించారు. ఈ సందర్భంగా దిశ ఎస్ వో ఎస్ యాప్ ప్రశంసాపత్రాలను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com