ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 01:13 PM

న్యూఢిల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటు హక్కు వినయోగించుకున్నారు. పార్లమెంట్‌లోని సెంట్రల్‌ హాల్‌లో పొలింగ్‌ కొనసాగుతోంది. ఆయా పార్టీల ఎంపీలు ఓటు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com